బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జిన్ పింగ్ కు ఆహ్వానం:-ట్రంప్ 10 d ago
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. ఈ విషయం పలు మీడియాల్లో కథనాలు పేర్కొన్నాయి.ఈ మధ్యే తాము మాట్లాడుకున్నామని ట్రంప్ వివరించారు.